Sunday, July 28, 2024

మన్నించండి మిత్రులారా!

 చాలా కాలం అయిపోయింది , ఈ బ్లాగులో ఏదైనా పోస్ట్ చేసి. ప్రస్తుతం మరొక సారి దీనిలో కొన్ని పోస్టులు పెట్టాలని అనిపించింది. అందుకే ఒకసారి మొత్తం బ్లాగులో పెట్టే విధానాన్ని పరిశీలిస్తున్నాను.

 గతంలో మంచి అంశాలే పోస్ట్ చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ అటువంటి ఒక ప్రయత్నం చేయాలని ఈ సంకల్పం. దీన్ని సాకారం చేయగలుగుతానో లేదో చూడాలి.

         ముఖ్యంగా బ్లాగు అనే పనిముట్టును అందించిన గూగుల్ కు కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది.

                                 ధన్యవాదాలు

                                 మీ గోపాలకృష్ణ