సీ తా కోక చిలుకలు ఈ ప్రక్రుతిలో చాలా అందమైన జీవులు. కానీ వివిధ కారణాల వల్ల ఈనాడు సేతకోకచిలుకలు సంఖ్యా పరంగా చాలా తగ్గిపోతున్నాయి. వీటిని గురించి పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సీ తా కోక చిలుకలు ఈ ప్రపంచ జీవ వైవిధ్యంలో భాగం . పువ్వుల పరాగ సంపర్కానికి ఇవి ఎంతో అవసరం. తమ మీద ఆధారపడ్డ జీవులకు మాంసకృత్తుల భోజనాన్ని అందించి జీవ వైవిధ్యాన్ని రక్షిస్తాయి. కనులకు హాయిని కలిగించి మనసును సేద తీరుస్తా యి.
ప్రస్తుత కా లంలో ఏ ర్ప డుతున్న పర్యావరణ పరిస్థితులవలన అన్ని జీవులపై ప్రభావం పడ్డట్టుగానే ఈ అందమైన కీట కాలపై కూడా ప్రభావం పడుతున్నది . దీని కారణంగా ప్రకృతితో ముడిపడి వున్న ఈ జీవుల సంఖ్య తగ్గడం కొన్ని కనపడకుండా పోవడం జరుగుతున్నది .

No comments:
Post a Comment